Red Sonabhadra Shila for Panchayatan Puja - A1321

Red Sonabhadra Shila for Panchayatan Puja - A1321
Red Sonabhadra Shila
Red Sonabhadra Stone
Sonbhadra, Sonbadra Shilas
990/- Only (Free Delivery within India, No Extra Charges, No Hidden Costs)



Red Sona bhadra Shila or Red Sona bhadra Stone is the natural divine stones found in Sone River. This stone is one of the Divine stone used for performing Panchayatan pooja. This Shila is also spelt as Red Sone badra.

Panchayatana puja is the system of worship which was most common in every house till few decades ago. The Panchayatana is a system which consists of the worship of five deities:

"Adityam Ambikaam Vishnum Gananaatam Maheswaram"
Aditya is Surya; Ambika is Devi; Vishnu is
Narayana; Gananaatham is Ganesha, Mahesvara is shiva.

These five are the great divine force whom every householder worships as pancha devata puja. Based on the tradition followed by the family, one of these deities is kept in the center and the other four surround it and worship is offered to all the deities.

The panchayatana scheme represent the five elements:
AkAshasyAdhipo viShNuH agneshchaiva maheshvarI |
vAyoH sUryaH kShiterIshaH jIvanasya gaNAdhipaH ||

Akasha :  Space  : Vishnu
Vahni :  Fire  : AmbikA
Vayu  :  Air  : Aditya
kShiti :  Earth : Shiva
Jala  :  Water : Ganapati

All the five deities are not Panchaloha or any other metal idols; But these five are represented by small natural stones found in various parts of Bharatha Desham.

                          Deity             Stone                        River               Place
Jala  :  Water     Ganesha       Red Sonabhadra      Sone               Bihar
Vayu  :  Air        Surya            Crystal                      Vallam             Tamil Nadu (Tanjavur)
Akasha Space                        Vishnu              Saligrama      Gandaki              Nepal
kShiti :  Earth    Shiva            Bana Linga               Narmada         Madhya Pradesh
Vahni :  Fire       Ambika      Swarna Mukhi          Swarnamukhi     Andhra Pradesh





సోనభద్ర శిల


బీహార్ రాష్ట్రంలో ప్రవహించే సోన నదిలో లభించే దైవీక శిల సోనభద్ర శిల. పంచాయతన పూజ చేయటానికి ఉపయోగించే దైవీక శిల సోనభద్ర శిల. ఆకాశ తత్త్వమైన ఈ శిల గణపతి ఆకారంలో లేనప్పటికీ గణేశుడు ఈ శిలలో నివాసమైయుంటాడు కనుక మహాగణపతిగా భావించి వేదకాలంనుండి అందరూ పూజిస్తూ వస్తున్నారు. ఈ సోన నది ఛత్తీసుగడ్ రాష్ట్రంలో జన్మించింది. దీని జన్మస్థానం నర్మదానది జన్మస్థానమైన అమరకంటక్ దగ్గర్లోనే. ఈ రెండు నదులు ఒకే ప్రాంతంలో పడే వర్షపాతాన్ని పంచుకుంటాయి. అక్కడినుండి ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్లోకి ప్రవేశించి పాట్నా వద్ద గంగానదిలో కలుస్తుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన నది ప్రవహించే ప్రాంతంలోని ఒక భాగానికి సోనభద్ర అనే పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేయడం విశేషం. మరెక్కడా లేని విధంగా ఈ జిల్లా ఛత్తీసుగడ్, ఝార్కండ్, మధ్యప్రదేశ్, బీహార్ మొదలగు నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు జిల్లా అవ్వడం మరో విశేషం.

సోనభద్ర గణపతి శిలను పూజించడం ద్వారా కలిగే లాభాలు...

v   పాడ్యమినాడు సోనభద్ర గణపతి శిలను ఓం గం గణపతయే నమః అనే మంత్రమును 108 సార్లు పఠించి పూజించి 9 గుంజీలు తీస్తే హృదయ సంబంధ రోగములు రావు, జయము కలుగుతుంది.

v   విదియనాడు పూజించినవారికి బాధలు తొలగి సంతోషము కలుగుతుంది. బలహీనంగా ఉండేవారికి బలము కలుగుతుంది.

v   తదియనాడు పూజించినవారికి కార్యసిద్ధి కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి.

v   చవితినాడు పూజించినవారికి సౌఖ్యం లభిస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

v   పంచమినాడు పూజించినవారికి ధనప్రాప్తి కలుగుతుంది. పాకెట్లో పెట్టుకుంటే సర్వ భయాలనుండి రక్షణ కలిగిస్తుంది.

v   షష్ఠినాడు పూజించినవారికి కలహాలు తొలగుతాయి. అవాస్తవ పరిస్థితులు, ప్రమాదకరమైన వ్యక్తులనుండి మీకు రక్షణ కలుగుతుంది.

v   సప్తమినాడు పూజించినవారికి అశుభయోగాలు తొలగి శుభయోగాలు కలుగుతాయి. గర్భవతులు తమ వద్ద ఉంచుకుంటే సుఖ ప్రసవం అవుతుంది. తల్లిని బిడ్డను రక్షిస్తుంది. ప్రశవ వేదన ఉండదు.

v   అష్టమినాడు పూజించినవారికి అష్టకష్టాలన్నీ తొలగుతాయి, ఆధ్యాత్మిక లక్షణాలు కలుగుతాయి.

v   నవమినాడు పూజించినవారికి గతంలో మీరు పడ్డ వ్యయ ప్రయాసలకు ఫలితం దక్కుతుంది, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.

v   దశమినాడు పూజించినవారికి వంశాభివృద్ధి కలుగుతుంది, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం కలగుతుంది.

v   ఏకాదశినాడు పూజించినవారికి సుఖదుఃఖాలన్నిసామాన్యంగా అనిపిస్తుంది, కాలేయానికి రక్షణ కలిగిస్తుంది.

v   ద్వాదశినాడు పూజించినవారికి భోజనానికి ఇబ్బందులుండవు, మర్మాంగాలకు రక్షణ కలిగిస్తుంది.

v   త్రయోదశినాడు పూజించినవారికి కష్టాలేమి ఉండవు, ఆనందకరమైన భోగం, సంసార జీవితం కలుగుతుంది.

v   చతుర్దశినాడు పూజించినవారికి సకల శుభాలు కలుగుతాయి, దిండు క్రింద పెట్టుకుని నిద్రించినవారికి సుఖనిద్ర కలుగుతుంది.

v   పౌర్ణమినాడు పూజించినవారికి దీర్ఘ సుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది, ఆసుపత్రి పాలైనవారు పూజించిన సోనభద్రను తమ వద్ద ఉంచుకుంటే త్వరగా కోలుకుంటారు.

v   అమావాస్యనాడు పూజించినవారికి దిన దిన ప్రవర్ధమానంగా అభివృద్ధి ఉంటుంది.

@  వెల్లంపల్లి శ్రీహరి
 





 
 


Buy Now

Buy Now

Click the Below Button to Purchase this Divine Product :

To Purchase

To Purchase Click the Buy now with PayUmoney button.

Enter Product Price, Your name, address with pincode, product code, product price, product name and complete the procedure, you have the freedom to purchase using your credit card / debit card / net banking… its simple.

Your Divine Product will be despatched within 2 to 3 working days through India Post Registered Parcel.

Follow by Email

Total Pageviews

Google+ Followers

Followers

Purchase Instructions

Indian Customers who are interested to purchase our products through PayUmoney :-


Click the Buy now with PayUmoney button.

Type Product Price, Your name, address with pincode, product code, product name and complete the procedure, you have the freedom to purchase using your credit card / debit card / net banking… its simple.

If you wish to purchase multiple products at a time, add the product price of all the products you wish to purchase and enter the total amount and follow the instructions above. Your product will be despatched in 2 to 3 working days through India Post Registered Parcel.

Indian Customers who are interested to purchase our products through Net Banking :

Our Banks Details :
State Bank of India
Account Holder Name : V. Srihari,
Account Number : 30127268269,
Branch : Chennai West Mambalam,
IFSC.Code : SBIN0001683.

Lakshmi Vilas Bank
Account Holder Name : V. Premkumar,
Account Number : 0440301000001628,
Branch : Chennai T.Nagar,
IFSC. Code : LAVB0000440.

Overseas Customers who are interested to purchase our products through Paypal :

Please Note : Silver, Gemstone Products cannot be despatched outside India.

Convert the Product price + Postage Rs.1400/- Extra from Indian Rupees to US Dollars using the indian rupee convertor on the top right corner of this website and get the price in US Dollars.

For Example the product price is Rs.250/- enter Rs. 250 + Rs.1400/- Postage = Total Rs. 1650/- in the convert slot where 1 is displayed and find the equivalent convertion of US Dollars for Rs.1650/-

Let’s assume that the equivalent of Rs.250/- + Rs. 1400/- Postage = Total Rs. 1650/- is 28.23 Dollars then click the paypal buynow button and enter 28.23 dollars in item price slot and click update.

Now go to the choose the way to pay and complete the procedure… its simple.

If you wish to purchase multiple products at a time, add the product price of all the products you wish to purchase and convert the total value to US Dollars and follow the instructions above.

After Purchasing through Paypal / PayUmoney / Transferring the amount through Net Banking :

Call / SMS / Whatsapp Mobile +919840259871 or Call Landline +914424837505 and give your name, address with pincode, phone number and the product will be despatched in 2 to 3 working days through India Post Registered Parcel.