Rudraksha Fruit Dried - A0060


Rudraksha Fruit Dried - A0060

(Rudraksha seed inside the sacred dried fruit)

Rs.995/-

రుద్రాక్ష ఫలం
ఒకానొక కల్పకాలంలో రుద్రుడు అగణిత దివ్యవత్సరాలపాటు ధ్యానతత్పరుడై ఉండిపోయాడు. ఆయన తపస్సు చాలించి కళ్ళు తెరవగానేఆయన నేత్రాలనుండి రాలిన కొన్ని భాష్పాలు గౌడమధురఅయోధ్యకాశీ వంటి క్షేత్రాల యందు – మలయ, సహ్యాద్రి పర్వతాలయందు పడి - కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి.
రుద్రుడి అక్ష భాగము (కన్ను) నుండి రాలిపడినందువల్లరుద్ర (దుఃఖములను) క్షయము (నాశనము చేయు గుణము) కలిగినందువల్ల వీటికి రుద్రాక్షలనే పేరు సార్ధకమైంది.
రుద్రాక్ష ఫలంలోని బీజమే రుద్రాక్ష. ఆ బీజముకు సహజముగా ఏర్పడే ముఖాలానుసారం వాటిని ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అని పిలుస్తారు. ద్విముఖి నుండి షణ్ముఖి వరకు అధికంగా లభించడంవలన వాటి ఖరీదు కొన్ని వందలే. అయితే మిగతా ముఖాలు అరుదు కనుక వాటి ఖరీదు వేలల నుండి లక్షలు వరకు పలుకుతుంది.
రుద్రాక్ష ఫలంలోపు ఎన్ని ముఖాల రుద్రాక్ష ఉంటుందో ఆ దేవదేవుడికే తెలుసు. అదృష్టం వున్నవారికి అది సొంతమౌతుంది. ఎండిన రుద్రాక్షఫలం పై బెరడును నిర్మూలించడానికి రుద్రాక్షఫలాన్ని మూడు దినాలు నానబెట్టాలి. అనంతరం పై బెరుడును మెల్లగా బ్రష్ సహాయంతో తొలగించవచ్చు. పై బెరడును తొలగించగా లభించిన రుద్రాక్షను పసుపు నీటితోనూ, ఆవుపాలతో అభిషేకించాలి. ఆ రుద్రాక్షపై ఎన్ని గీతలున్నాయో లెఖ్ఖించండి. ఎన్ని గీతలుంటే అన్ని ముఖాల రుద్రాక్ష అని అర్థం. పది ముఖాలుంటే దశముఖి రుద్రాక్షగా గుర్తించండి. మరి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
ఏకముఖి - ప్రభుత్వ కార్యాలందు జయం, ద్విముఖి - అన్యోన్య కాపురం, త్రిముఖి - భూ సంబంధ కార్యాలందు జయం, చతుర్ముఖి - ఉన్నత విద్య, పంచముఖి - ఆరోగ్యం,
షణ్ముఖి - వివాహ కార్యాలందు శుభం, సప్తముఖి - లక్ష్మీకటాక్షం, అష్టముఖి - దీర్ఘాయువు, నవముఖి - నవగ్రహ, సర్వగ్రహ దోషాలను హరిస్తుంది, దశముఖి – సర్వైశ్వర్య సిద్ధి, ఏకాదశ ముఖి - ఆనందమైన కుటుంబం, ద్వాదశ ముఖి - దేశ విదేశ కార్యకలాపాలందు జయం, త్రయోదశ ముఖి - అధికారంతో కూడిన ఉద్యోగం, చతుర్దశ ముఖి - సర్వ వ్యాధులను రూపుమాపుతుంది, పంచదశ ముఖి - సుసంతానం, షోడశ ముఖి - వశీకరణ శక్తి, సప్తదశ ముఖి - కోర్టు కేసులందు జయం, అష్టదశ ముఖి - చేతబడులు, పిశాచాల నుండి రక్షణ, నవదశ ముఖి - కళాకారులు, సినీ పరిశ్రమలోనివారు బాగా రాణిస్తారు, వింశతి ముఖి - నాయకుడయ్యే యోగం కలుగుతుంది, ఏకవింశతి ముఖి - పట్టిందల్లా బంగారమే.
ప్రతి రోజు ఓం నమశ్శివాయ నమః అనే పంచాక్షరి మహామంత్రమును 11 సార్లు పఠించండి.
- శివశ్రీ మల్లంపల్లి రామలింగ శాస్త్రి

Buy Now

Buy Now

Click the Below Button to Purchase this Divine Product :

To Purchase

To Purchase Click the Buy now with PayUmoney button.

Enter your name, address with pincode, product code, product price, product name and complete the procedure, you have the freedom to purchase using your credit card / debit card / net banking… its simple.

Your Divine Product will be despatched within 2 to 3 working days through India Post Registered Parcel.

Follow by Email

Total Pageviews

Google+ Followers

Followers

Purchase Instructions

Indian Customers who are interested to purchase through COD – Cash on Delivery :

Can Call us on Landline : +914424837505, Mobile : +919840259871 and give their complete mailing address (pincode compulsory)

Or

can SMS their complete mailing address (pincode compulsory) along with product name and code to +919840259871

Or

can Email their complete mailing address including pincode along with product name and code to balabharathi_bakthitoday@yahoo.com

Then the product will be sent through Cash on Delivery by India Post VPP System

Indian Customers who are interested to purchase our products through PayUmoney :-

Click the Pay now with PayUmoney button.

Type your name, address with pincode, product code, product name and complete the procedure, you have the freedom to purchase using your credit card / debit card / net banking… its simple.

If you wish to purchase multiple products at a time, add the product price of all the products you wish to purchase and enter the total amount and follow the instructions above. Your product will be despatched in 2 to 3 working days through India Post Registered Parcel.

Indian Customers who are interested to purchase our products through Net Banking :

Our Banks Details :
State Bank of India
Account Holder Name : V. Srihari,
Account Number : 30127268269,
Branch : Chennai West Mambalam,
IFSC.Code : SBIN0001683.

Lakshmi Vilas Bank
Account Holder Name : V. Premkumar,
Account Number : 0440301000001628,
Branch : Chennai T.Nagar,
IFSC. Code : LAVB0000440.

Overseas Customers who are interested to purchase our products through Paypal :

Convert the Product price + Postage Rs.1400/- Extra from Indian Rupees to US Dollars using the indian rupee convertor on the top right corner of this website and get the price in US Dollars.

For Example the product price is Rs.250/- enter Rs. 250 + Rs.1400/- Postage = Total Rs. 1650/- in the convert slot where 1 is displayed and find the equivalent convertion of US Dollars for Rs.1650/-

Let’s assume that the equivalent of Rs.250/- + Rs. 1400/- Postage = Total Rs. 1650/- is 28.23 Dollars then click the paypal buynow button and enter 28.23 dollars in item price slot and click update.

Now go to the choose the way to pay and complete the procedure… its simple.

If you wish to purchase multiple products at a time, add the product price of all the products you wish to purchase and convert the total value to US Dollars and follow the instructions above.

After Purchasing through Paypal / PayUmoney / Transferring the amount through Net Banking :

Call +919840259871 or +914424837505 and give your name, address with pincode, phone number and the product will be despatched in 2 to 3 working days through India Post Registered Parcel.